Supreme said no to abortion | గర్భవిచ్ఛిత్తికి నో చెప్పిన సుప్రీం
Machilipatnam NewsOctober 17, 20230
supreme court
గర్భవిచ్చిత్తికి అవకాశం కల్పించాలంటూ ఓ మహిళ పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. శిశువులో ఎటువంటి సమస్య లేదని ఎయిమ్స్ వైద్యులు రిపోర్టు ఇచ్చారని కోర్టు చెప్పింది. గర్భానికి 26 వారాల 5 రోజులు నిండాయని, ఈ సమయంలో గర్భవిచ్ఛిత్తికి అనుమతి ఇవ్వడం అంటే మెడికల్ టర్మినేషన్ యాక్టులోని 3, 5 సెక్షన్లను ఉల్లంఘించడమే అవుతుందని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.