Type Here to Get Search Results !

If the Israel-Hamas war continues like this | ఇజ్రాయెల్-హమాస్ పోరు ఇలాగే కొనసాగితే భారత్ పై తీవ్ర ప్రభావం

war


ఇంధన ధరలు, డాలర్ విలువ పెరుగుదలతో పాటు ఇజ్రాయెల్-హమాస్ పోరు ఇలాగే కొనసాగితే భారత్ పై తీవ్ర భారం పడుతుందంని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇరాన్ జోక్యం చేసుకుంటే ప్రస్తుతం $90 ఉన్న బ్యారెల్ ధర $150కి చేరుతుందని బ్లూమ్ బర్గ్ సంస్థ అంచనా వేసింది. దీని ప్రభావం భారత్ తో పాటు థాయ్ లాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలు నష్టపోతాయని అంటున్నారు.

    

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area