Chandrayan 3 Photos deleted by ISRO |
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇటీవల చంద్రయాన్-2 ఆర్బిటర్ తీసిన చిత్రాలు X(Twitter) లో షేర్ చేసారు . ఈ ఫోటోలు చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను చూపించాయి, అక్కడ అది విజయవంతంగా దిగింది. అయితే ఆ తర్వాత ఎలాంటి వివరణ ఇవ్వకుండానే ఆ ఫోటోలను ఇస్రో తొలగించింది. అయితే, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి.