gujarat |
దాదాపు 3 లక్షల మంది సైనికులతో గాజాలో అణువణువును ముట్టడించి హమాస్ ముష్కరులను ఏరిపారేయాలన్నది ఇజ్రాయెల్ ప్రణాళిక! అయితే హమాస్‌పై దాడికి సిద్ధమైన ఇజ్రాయెల్ బలగాల్లో ఇద్దరు భారత సంతతి అమ్మాయిలు కూడా ఉన్నారు. వారి పేరు రియా ములియాసియా, నిషా ములియాసియా. వీరిద్దరి మూలాలు గుజరాత్‌లో ఉన్నాయి. ఇజ్రాయెల్‌కు ఉగ్రవాదుల పీడ విరగడ చేయడానికి తమ వంతు పోరాడతామని రియా, నిషా దృఢసంకల్పంతో చెబుతున్నారు.