Jagannana's health care program | జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం భేష్
Machilipatnam NewsOctober 17, 20230
Machilipatnam News
కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో సోమవారం జగనన్న సురక్ష కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. ఇంటి వద్దకే ఆరోగ్య పరీక్షలు చేయడం డాక్టర్ సలహాని అందించడం అనే కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తృతం చేసి ప్రజలకు ఉపయోగపడేలా కార్యక్రమాన్ని తీర్చిదిద్దారని తెలిపారు.