Machilipatnam News |
Machilipatnam News
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆదివారం జిల్లా పరిషత్ కేంద్రంలో కొందరు అనధికార వ్యక్తులు అధిక ధరలకు గ్యాస్ విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్ బుకింగ్‌లకు గ్యాస్ అందుబాటులో లేదని పంపిణీదారులు పేర్కొంటున్నారు. అయితే, మీరు అదనంగా 300 రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు డెలివరీ బాయ్స్ గ్యాస్ బండలను సరఫరా చేస్తున్నారు.. ఈ అక్రమ విక్రయాలను అధికారులు అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.