Type Here to Get Search Results !

krishna district joint collector marriage| కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఐపీఎస్ అధికారితో కలెక్టర్ కార్యాలయంలో వివాహం


krishna district joint collector marriage

Telugu : కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్ అపరాజిత సింగ్, ఐపీఎస్ ట్రైనీ దేవేంద్రకుమార్ వివాహం బుధవారం జరిగింది. జిల్లా అధికారుల సమక్షంలో దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. మా వివాహానికి అయ్యే  ఖర్చు నిరుపేద విద్యార్థుల పెళ్లి ఖర్చుల కోసం ఆదుకుంటామని  తెలిపారు. అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలిపారు.

krishna district joint collector marriage - MACHILIPATNAM NEWS

English : In the Machilipatnam Collector's office in Krishna district, Andhra Pradesh, District Collector Aparajith Singh and IPS trainee Devendrakumar got married on Wednesday. They got married in the presence of district officials after relaxing the restrictions. They informed that they had arranged the marriage expenses for underprivileged students for our wedding. Hence, they have chosen to register their marriage.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area