Dharna at Collectorate in Machilipatnam, Krishna District |
కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజబాబు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడుతుండడాన్ని నిరసిస్తూ బీజేపీ ధర్నా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ ధర్నా కార్యక్రమంలో భాజపా జిల్లా నాయకులు చురుగ్గా పాల్గొన్నారు.
Tags:
machilipatnam beach news today
machilipatnam news today telugu
machilipatnam local news today